గత రెండు ఏండ్లుగా మా ఇంట్లో మాతోనే కలిసిమెలిసి జీవిస్తూ...
మా కష్టసుఖాలను పంచుకుంటూ... శబరీ లా ముందే మేము తినే బియ్యని రుచిచుసే నువ్వు, కీచ్ కీచ్ మనే నీ నవ్వు, లేక నీ పరుగుల వాళ్ళ కల కళకళ లాడే మా ఇల్లు బోసీ పోయింది. ఎలుక ధీర లాగా . 100 మహా మహా గ్రందాలను సైతం ఒకేసారి ఔపోసన పట్టే సామర్థ్యం గల నువ్వు ఎక్కడికి వెళ్ళావ్... నువ్ రోజు తినే ratkiller breakfast నీ కోసమే ఎదురుచూస్తుంది...మా ముద్దు చిట్టి ఎలుక మాపై నీకెందుకు ఈ ఆలక ....
శత్రు మార్జాలు(cats ) నీపై దాడిచేసాయ....? అసంభవం శతద్రు ఎలుక వంశయోదునికి పరభావమా .... ఎంత మాట ఎంత మాట ......
నీ రాకకై మా కండ్లు కాయలు కాసి తర్వాత పండ్లై రాలిపోయీ కుల్లిపోడానికి సిద్దంగా ఉన్నాయ్
దీని జాడను తెలిపిన వారికీ తగినే శిక్ష ఇవ్వబడును.
దీని గుర్తులు...
కలర్ : పెన్సిల్ లెడ్
షర్టు ప్యాంటు ఏం వేసుకోడు..
వయసు వచ్చే ఆగష్టు కి సరిగ్గా ౩ సం ||
కీచ్ కీచ్ ఆని మాత్రమే మాట్లాడగలదు..
వెనుక తెగిన తోక ఉండును.
ఇట్లు
భూమి రాముని తమ్ముడు

neku rayadaniki rat tappa vere emi dorakaleda
ReplyDeletefunny...post...nice
ReplyDeletene eluka dherudu ea ratvindha kosamoooo veluntadhu
ReplyDelete"DNT DISTRUB HIM".......... aina roju oke break fast pedite ela chepu ??????????