బెల్లం లాంటి నీ తీపి మాటల కోసం చీమలా...
జల ధార లాంటి నీ నవ్వు కోసం దాహం తీరని కాకిలా..
గంగాప్రవాహం లాంటి నీ హృదయ తరంగాలలో చేపలా..
నాగుపాము లాంటి నీ జడ కోసం డేగ లా ...
మకరందం లాంటి అందం కోసం సీతాకోకచిలుకలా..
నీ నిశ్వాసను ఆస్వాదించే వేణువులా....
నీ నూరేళ్ళ జీవితపు దీపానికి చమురులా..
నీకోసం జీవిస్తాను .......
ప్రేమా అంటూ దోమ లా నీ చుట్టూ తిరుగుతున్న నన్ను..
నీ నుండి ఏ మస్కిటో కోయిల్ నన్ను వేరు చేయలేదు... ప్రియతమా....
very nice keep it up
ReplyDeleteavru nanna nuvvu............
ReplyDelete